CYCLONE FANI UPDATE FLIGHTS STRANDED IN KOLKATA AIRPORT BA
Cyclone Fani: కోల్కతా ఎయిర్పోర్టులో పరిస్థితి ఇది..
ఫణి తుఫాన్ పశ్చిమ బెంగాల్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. రాకాసి గాలులు, భారీ వర్షంతో కోల్కతా నగరం బీభత్సంగా మారింది. ఈ క్రమంలో మే 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు కోల్కతా విమానాశ్రయానికి రాకపోకలు నిలిపివేశారు. దీంతో చాలా విమానాలో రన్ వే మీదే నిలిచిపోయాయి.