CYCLONE FANI LIVE NO FLIGHTS AT BHUBANESWAR AIRPORT ON FRIDAY ALL TRAINS ALONG ODISHA COAST CANCELLED BA
ఫణి తుఫాన్ ఎఫెక్ట్ : కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేత, భువనేశ్వర్‌కు ఫ్లైట్స్ రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ అత్యంత తీవ్రమైన తుఫాన్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా,పశ్చిమ బెంగాల్‌లోని 19 జిల్లాల్లో ఫణి తుఫాన్ ప్రభావం చూపనుంది. మే 3వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఫణి తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పుకోస్తా పరిధిలో రైళ్లను రద్దు చేశారు. భువనేశ్వర్‌కు విమానాలు రద్దయ్యాయి.