సైక్లోన్ ఫణి భీభత్సం : అతలాకుతలమైన భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్
ఒడిషాలోని పూరీలో తీరాన్ని తాకిన ఫణి తుఫాన్ మూడు గంటలుగా తీవ్ర ప్రభావం చూపింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. భువనేశ్వర్ నుంచీ తుఫాను దిశ మార్చుకొని... తిరిగి సముద్రంలోకి వెళ్లి... బెంగాల్లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో బెంగాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే మణిపూర్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తాజాగా అంచనా వేశారు. ప్రస్తుతం భువనేశ్వర్‌పై ప్రభావం చూపిస్తున్న తుఫాను... అక్కడ భారీ వర్షాలు కురిసేలా చేస్తోంది. దీని ప్రభావంతో భువనేశ్వర్‌లోని చాలా నిర్మాణాలు దెబ్బతిన్నాయి. నగరంలోని ఎయిర్ పోర్ట్ కూడా తుఫాన్ దాటికి అతలాకుతలమైంది.
సైక్లోన్ ఫణి దాటికి భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ అతలాకుతలమైంది. భీభత్సమైన గాలుల వేగానికి విమానాశ్రయంలోని కొన్ని నిర్మాణాలు ఊగి కిందపడిపోయాయి. విమానాశ్రయం పైకప్పు, గాలి వేగానికి లేచిపోయింది.
2/ 7
సైక్లోన్ ఫణి దాటికి భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ అతలాకుతలమైంది. విమానాశ్రయంలో ఓ భాగం..ఇలా కూలిపోయింది.
3/ 7
సైక్లోన్ ఫణి దాటికి భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్‌లో పగిలిన అద్దాలు
4/ 7
సైక్లోన్ ఫణి దాటికి భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ అతలాకుతలమైంది.
5/ 7
సైక్లోన్ ఫణి దాటికి భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ అతలాకుతలమైంది. తుఫాన్ గాలి వేగానికి కొట్టుకొచ్చిన నిర్మాణాలు.
6/ 7
తుఫాన్ ఫణి దాటికి అతలాకుతలమైన భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్
7/ 7
తుఫాన్ ఫణి దాటికి అతలాకుతలమైన భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్‌లోని సిగ్నలింగ్ వ్యవస్థ