CYCLONE AWARENESS PROGRAM IS BEING CONDUCTED BY TEAM OF NDRF SB
Pics: ఫణి తుఫానుపై అవగాహన కల్పిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
ఫణి తుపాను ప్రభావంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ విపత్తు నిర్వహణ దళాన్ని సిద్ధం చేస్తుంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్టీఆర్ఎస్ సిబ్బంది తుఫానుపై ముంపు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.