Home » photogallery » national »

CYCLONE AMPHAN IMPACT ON ODISHA CM NAVEEN PATNAIK AERIAL VIEW SEE PICS BA

Cyclone Amphan | ఒడిశాపై అంఫన్ తుఫాన్ ఎఫెక్ట్ చిత్రాల్లో...

Cyclone Amphan | అంఫన్ తుఫాన్ తీరాన్ని దాటింది. అయితే, తుఫాన్ మిగిల్చిన విషాదం మాత్రం ఒడిశాను వెంటాడుతోంది. అంఫన్ తుఫాన్ కారణంగా ఒడిశాలో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం నవీన్ పట్నాయక్ ఏరియల్ వ్యూ ద్వారా పరీశీలించారు.