Home » photogallery » national »

CRPF SOLDIERS BECOME BROTHER OF MARTYRED JAWAN SISTER PERFORMED MARRIAGE OCASSION AK

అమర జవాన్ చెల్లెలి పెళ్లిని దగ్గరుండి జరిపించిన సైనికులు.. సొంత అన్నలా మారి..

అమరవీరుడు శైలేంద్ర సోదరి జ్యోతికి బలిదానం జరిగిన ఏడాది తర్వాత వివాహం జరిగింది. ఈ వివాహానికి అమరవీరుడి తోటి సైనికులను ఆహ్వానించారు. ఈ సైనికులు యూనిఫారం ధరించి ఇక్కడకు హాజరయ్యారు. సోదరుడి విధులన్నీ నిర్వహించారు. అమరవీరుడు శైలేంద్ర సోదరి వివాహానికి సైనికులు హాజరుకావడంతో ఒక్క సారిగా వాతావరణం ఉద్విగ్నంగా మారిపోయింది.