Viral News: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన మొసలి.. కాపాడేందుకు శ్రమించిన సిబ్బంది.. కానీ చివరకు..

Crocodile: రైలు పట్టాలపై గాయాలతో ఉన్న మొసలి నుంచి కంగారుపడ్డారు. గుజరాత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే సమీపంలోని కజ్రాన్ రైల్వే స్టేషన్‌లోని అధికారులకు సమాచారం ఇచ్చారు.