Cowin Portal: తెలుగులోనూ కోవిన్ పోర్టల్.. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మరింత ఈజీ

Cowin Portal: మన దేశంలో కరోన్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ఐతే టీకా వేసుకోవాలంటే కోవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్‌లో ఎంతో కీలమైన ఈ పోర్టల్ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌లు మరింత ఈజీ కానున్నాయి.