Home » photogallery » national »

COW URINE GOOD NEWS TO FARMERS CHHATTISGARH GOVT TO LAUNCH A SCHEME TO BUY COW URINE FOR RS 4 PER LITER SK

Cow Urine: రైతులకు శుభవార్త.. గోమూత్రం కొంటున్న ప్రభుత్వం.. లీటర్‌కి ఎంతంటే..

Cow Urine: ఆవు మూత్రం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనలో చాలా మంది నమ్ముతారు. ఇంట్లో గోమూత్రాన్ని చల్లితే నెగెటివ్ ఎనర్జీ ఉండదని విశ్వసిస్తారు. సేంద్రీయ ఎరువుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతుల నుంచి గోమూత్రాన్ని కొనుగోలు చేస్తుంది.