Coronavirus: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే...

India Covid-19 updates: మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయి. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గడం ఊరటనిచ్చే విషయం మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు?