హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

India Corona Updates: ఒమిక్రాన్ వేళ భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్త కేసులు ఎన్నంటే..

India Corona Updates: ఒమిక్రాన్ వేళ భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్త కేసులు ఎన్నంటే..

India Corona updates: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ భారత్‌లోకి కూడా చొరబడింది. బెంగళూరులో ఇద్దరికి ఈ వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో మన దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు వచ్చాయి? పెరిగాయా? తగ్గాయా? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories