మన దేశంలో ఇప్పటి వరకు 4,44,49,726 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,38,65,016 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5,27,965 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కరోనాకేసుల సంఖ్య 56,745 ఉంది. వరుసగా 15వ రోజులు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)