Home » photogallery » national »

COVID VACCINATION A YEAR TO THE VACCINATION DRIVE FIND OUT WHAT IS ACHIEVED EVK

Covid Vaccination: వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌కు ఏడాది.. ఏం సాధించామో తెలుసుకోండి!

India's Covid Vaccination Drive Completes 1 Year | ఆదివారం నాటికి COVID-19కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఒక సంవత్సరం పూర్తయింది, ఈ సమయంలో 156.76 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల‌ను ప్ర‌భుత్వం అందించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, వయోజన జనాభాలో 92 శాతం మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకొన్నారు. అంతే కాకుండా 68 శాతానికి పైగా పూర్తిగా టీకాలు వేయబడ్డారు. ఇనాక్యులేషన్ డ్రైవ్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్రం జ‌న‌వ‌రి 16, 2022న‌ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనుంది.