Home » photogallery » national »

COVID UPDATES 43PC DROP IN DAILY CASES INDIA REPORTS 1247 NEW CASES AND 1 DEATH IN LAST 24 HRS MKS

India Covid: కొవిడ్ కేసుల్లో 43శాతం క్షీణత.. కొత్తగా 1247 కేసులు, ఒకరు మృతి

ఒకే రోజు 90 శాతం పెరుగుదలతో ఏకంగా రెండువేల పైచిలుకు కేసులు రావడంతో ఇండియాలో నాలుగోదశ కరోనా వేవ్ మొదలైందా? అనే భయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ పెరుగుదల మరో రోజుకే 43 శాతం క్షీణించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాలివే..