Covid Inspiration: కరోనా పేషెంట్లకు ఫ్రీగా కొబ్బరిబోండాలు.. యువకుడిపై ప్రశంసల జల్లు

Covid Inspiration: కొబ్బరిబోండం ఈ రోజుల్లో ఒక్కోటీ రూ.40 దాకా ఉంది. కొన్ని చోట్ల రూ.50 కూడా అమ్ముతున్నారు. మరి అతను ఫ్రీగా ఎలా ఇస్తున్నాడు? ఎలా కోవిడ్ వారియర్ అయ్యాడో తెలుసుకుందాం.