Delta: భారత్‌లో జోరుగా డెల్టా వేరియంట్‌ కేసులు.. జన్యు విశ్లేషణపై కేంద్రం సంచలన నిర్ణయం

Corona Variants: ఇండియాలో రోజూ 40 వేల దాకా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వాటిలో డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువ. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ తీసుకోని ఓ సంచలన నిర్ణయం ఇప్పుడు తీసుకుంది.