Covid: ఇండియాలో 40 కోట్ల మందికి వ్యాక్సిన్... హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదన్న కేంద్రం

Corona updates: ఇండియాలో కనీసం 70 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ లోపే థర్డ్ వేవ్ వచ్చేస్తే... వ్యాక్సిన్ శ్రమ వృథా అయ్యే అవకాశాలు ఉంటాయి.