Home » photogallery » national »

COVID INDIA CORONA ACTIVE CASES IN INDIA REACHED LESS THAN 10 LAKH AFTER 66 DAYS ONLY 3 STATES HAVE 51 PERCENT NEW CASES NK

ఇండియాలో 10 లక్షల కంటే తగ్గిన యాక్టివ్ కేసులు... 3 రాష్ట్రాల్లోనే 51 శాతం కొత్త కేసులు

Covid 19 Updates: ఇండియాలో ఈ లెక్కలు చూస్తే... కరోనా అంత బాగా తగ్గిందా అనే డౌట్ రాక మానదు. నిజంగానే కరోనా వేగంగా తగ్గుతోంది. మరణాలు కూడా వేగంగా తగ్గాల్సిన అవసరం ఉంది.