Home » photogallery » national »

COVID CASES IN INDIA UPDATE 169 NEW CASES AND 277 DEATHS IN 24 HOURS OMICRON TALLY MOUNTS TO 4461 MKS

India Corona Updates: కరోనా ఉధృతి: భారీగా మరణాలు -1.69లక్షల కొత్త కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగానే కొనసాగుతోంది. సంఖ్యాపరంగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గినా, మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. అదే క్రమంలో ఒమిక్రాన్ కేసులూ పెరిగాయి. బూస్టర్ డోసు పంపిణీ వేగంగా సాగుతోంది. దేశంలో కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించిన వివరాలివి..