Covid: ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. నిపుణుల హెచ్చరికలు

Corona updates: ఇండియాలో గత ఐదు రోజులుగా కొత్త కేసులు, యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. 60 శాతం కొత్త కేసులు కేరళ, మహారాష్ట్రలోనే వస్తున్నాయి.