Covid: ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న కరోనా కొత్త కేసులు, మరణాలు

Corona updates: ఇండియాలో 11 రాష్ట్రాలు లేదా కేంద్రపాలితాల్లో కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల తర్వాత యాక్టివ్ కేసులు కొంత తగ్గాయి.