Covid: ఇండియాలో భారీగా కరోనా కొత్త కేసులు. ఏం జరుగుతోంది?

Corona updates: ఇండియాలో కరోనా తగ్గిపోతోందిలే అని మనం అనుకుంటున్న సమయంలో... ఇదో పిడుగు లాంటి వార్త. ఒక్క రోజులో కొత్త కేసులు 45 శాతం పెరిగాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే.