Covid: ఇండియాలో కరోనా అదే జోరు.. లేటెస్ట్ బులిటెన్ డీటెయిల్స్

Corona updates: ఇండియాలో వరుసగా ఐదో రోజు కరోనా కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇది ప్రమాదకర సంకేతం. థర్డ్ వేవ్ మొదలైంది అనుకోవాలా?