Covid: ఇండియాలో 4 రోజులుగా పెరుగుతున్న యాక్టివ్, కొత్త కేసులు

Corona updates: ఇండియాలో కరోనా మళ్లీ పెరుగుతోంది. రోజూ కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 12 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలితాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.