Covid: రాష్ట్రాలు, కేంద్రాపాలితాల్లో వాడకుండా 3.09 కోట్ల వ్యాక్సిన్ డోసులు... తాజా అప్‌డేట్స్

Corona updates: కేంద్ర ప్రభుత్వం 45.37 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవ్వగా... వాటిలో 3.09 కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్లు ఇంకా వాడకుండానే ఉన్నాయి.