Covid: ఇండియాలో 11 రాష్ట్రాలు లేదా కేంద్రపాలితాల్లో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు

Corona updates: ఇండియాలో కరోనా కేసులు ఒక్కోసారి తగ్గుతూ... ఒక్కోసారి పెరుగుతూ... అంచనాలకు అందని విధంగా ఉంటున్నాయి. మరి తాజా బులిటెన్‌లో వివరాలు ఏంటి?