Covid: ఇండియాలోని 3 రాష్ట్రాల్లో జోరుగా కరోనా.. తాజా బులిటెన్ అప్‌డేట్స్

Corona updates: ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ తక్కువగానే వస్తున్నాయి. ఐతే... మూడు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగానే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా బులిటెన్ అప్‌డేట్స్ చూద్దాం.