Covid 19: కరోనాపై జోరుగా పోరు. సెప్టెంబర్‌లో పిల్లలకూ వ్యాక్సిన్

Corona updates: ప్రస్తుతం ఇండియాలోని 11 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారంతో పోల్చితే... ప్రస్తుత వారంలో కొత్త కేసులు 9 శాతం తగ్గాయి. ప్రపంచ దేశాల్లో అవి 0.3 శాతం తగ్గాయి.