Covid: కేరళ, మహారాష్ట్ర, ఈశాన్యంలో కరోనా జోరు... ఇప్పటికీ బలంగానే డెల్టా వేరియంట్

Corona updates: మాస్కులే తెలియని రోజుల నుంచి... మాస్కులు లేకుండా బయటకు వెళ్లలేని రోజులొచ్చేశాయి. ఈ కరోనా ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో పరిశోధకులకే అర్థం కావట్లేదు. తాజా బులిటెన్ వివరాలు ఇవీ.