Covid: 6 రాష్ట్రాల్లో తీవ్రంగానే కరోనా... అప్రమత్తంగా ఉండాల్సిందే!

Corona updates: ప్రస్తుతం భారత్‌లోని 15 రాష్ట్రాలు లేదా కేంద్రపాలితాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. టెస్టుల పాజిటివిటీ రేటు 2.31 శాతం ఉంది. అంటే ఇంకా కరోనా ముగిసిపోనట్లే.