Covid: 2 కోట్ల వ్యాక్సిన్లు వేసిన పదో రాష్ట్రంగా ఏపీ... లేటెస్ట్ అప్‌డేట్స్

Corona updates: ఇండియాలో కరోనా పరిస్థితి ఎలా ఉంది... వ్యాక్సిన్లు ఎంతవరకూ వచ్చాయి... కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్‌లో ఏయే అంశాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.