Home » photogallery » national »

COVID 19 DAILY BULLETIN INDIA REPORTS 15754 FRESH CASES AND 15220 RECOVERIES IN THE LAST 24 HOURS SK

Coronavirus: పండగల వేళ పెరుగుతున్న కేసులు.. నేటి కరోనా బులెటిన్ వివరాలు

Coronavirus today Bulletin: పండగల వేళ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.