Home » photogallery » national »

COVID 19 DAILY BULLETIN INDIA REPORTS 13272 FRESH CASES AND 13990 RECOVERIES 36 DEATHS RECOVERIES IN THE LAST 24 HOURS SK

Coronavirus Bulletin: మళ్లీ కరోనా వ్యాప్తి.. మెల్లగా పెరుగుతున్న కేసులు.. తాజా బులెటిన్ ఇదే

India Corona Cases: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎంత మంది మరణించారు? ఎన్ని కేసులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం.