మన దేశంలో ఇప్పటి వరకు 4,43,39,429 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,37,12,218 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5,27,332 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మన దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,879గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష లోపుకు తగ్గడం శుభ పరిణామం. (ప్రతీకాత్మక చిత్రం)