Covid: హైదరాబాద్‌లో ఇంటింటికీ వ్యాక్సిన్.. నేడు డ్రైవ్ ప్రారంభం

Corona updates: కరోనాపై పోరును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే చేస్తున్నాయి గానీ... అసలు కరోనా ఎలా పోతుందన్నది తేలట్లేదు. వ్యాక్సిన్లు వచ్చినా... కరోనా జోరు తగ్గకపోగా కంటిన్యూ అవుతోంది.