Covid: ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. లేటెస్ట్ అప్‌డేట్స్

Corona updates: ఇండియాలో మళ్లీ కరోనా కేసులు 30 శాతానికి పైగా పెరిగాయి. తాజా బులిటెన్ చూస్తే... ఇండియాలో కరోనా పెరిగిపోతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. అప్‌డేట్స్ ఇవీ.