Covaxin Price: గుడ్ న్యూస్.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర భారీగా తగ్గింపు.. రాష్ట్రాలకు ఊరట..

తమ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ధరను తగ్గిస్తూ భారత్ బయోటెక్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థ గురువారం ప్రకటన చేసింది.