విరాఫిన్ ముందుపై జైడుస్ క్యాడిల్లా కంపెనీ దేశవ్యాప్తంగా 20-25 చోట్ల మూడు దశలో ప్రయోగాలు నిర్వహించింది. దానికి సంబంధించి వివరాలను కూడా బయటపెట్టింది. ఈ డ్రగ్ తీసుకున్నవారిలో వైరల్ లోడ్ తగ్గడంతో పాటు ఆక్సీజన్ తీసుకునే అవసరాన్ని కూడా తగ్గించిందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)