ఈక్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్కాంగ్, బ్యాంకాక్, సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. మిగతా దేశాల నుంచి విమానాల్లో 2శాతం మందికి ర్యాండమ్ టెస్ట్లు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)