ఇండియాలో నిన్న 75,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 54,27,706కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 83.8 శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసులు ఇప్పుడు 9,44,996 ఉన్నాయి. ఇండియాలో నిన్న 11,32,675 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 7,78,50,403కి పెరిగింది.