ఇండియాలో టాప్ 5 రాష్ట్రాల్లోనే 61 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేస్తే... అప్పుడు కరోనా ఇంకా బాగా కంట్రోల్ అయినట్లు అవుతుంది. ఆ ఐదు రాష్ట్రాల్లో రికవరీలు 54.3 శాతంగా ఉన్నాయి. అవి ఏవంటే... మహారాష్ట్ర (15,17,434), ఆంధ్రప్రదేశ్ (7,50,517), కర్ణాటక (7,00,786), తమిళనాడు (6,51,370), ఉత్తరప్రదేశ్ (4,33,712)