ఇండియాలో నిన్న 82,203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 57,44,693కి చేరింది. అలాగే... యాక్టివ్ కేసులు 9,07,883కి చేరాయి. ఇండియాలో టెస్టులు నిన్న 11,99,857 జరిగాయి. మొన్నటి కంటే 1,10,454 ఎక్కువ జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 8కోట్ల 22లక్షల 71వేల 654కి చేరింది. (credit - twitter - reuters)