Home » photogallery » national » CORONAVIRUS PANDEMIC INDIAN RAILWAYS MODIFYING 5000 COACHES INTO 80000 ISOLATION BEDS SS

Coronavirus: ఆస్పత్రులుగా మారిపోతున్న రైళ్లు... 40,000 ఐసోలేషన్ బెడ్స్ రెడీ

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే తీవ్రంగా కృషి చేస్తోంది. రైళ్లను ఆస్పత్రులుగా మార్చి సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఎన్ని ఐసోలేషన్ బెడ్స్ రెడీ అయ్యాయో, రైల్వే ఆస్పత్రులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.