Home » photogallery » national »

CORONAVIRUS INDIA REPORTS 9062 FRESH CASES AND 15220 RECOVERIES IN THE LAST 24 HOURS SK

Coronavirus: కరోనావైరస్ నుంచి మనం పూర్తిగా బయటపడినట్లేనా? తాజా బులెటిన్ వివరాలు

Corona Bulletin: మన దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. ఐతే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పాజిటివిటీ రేటు 20శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరి దేశవ్యాప్తంగా కొత్త కేసులు ఎన్ని వచ్చాయి? ఎంత మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.