Home » photogallery » national »

CORONA VIRUS CITIZENS ABOVE 18 YEARS OF AGE WILL BE GIVEN BOOSTER DOSES FREE OF COST SK

Corona Vaccine: కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం.. 75 రోజుల పాటు బూస్టర్ డోస్ ఉచితం

Corona vaccine booster dose: కరోనాపై పోరులో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజుల పాటు దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది.