ఒమిక్రాన్ వేరియంట్, ఫైజర్ వ్యాక్సిన్" width="1600" height="1600" /> 8.కంపెనీ నిర్వాహకులు సూపర్వైజర్లు, మేనేజర్లను నియమించడం ద్వారా మరియు CCTV ఫుటేజీ ద్వారా ఫేస్ మాస్క్లు ధరించడాన్ని పర్యవేక్షించాలని తెలిపింది. మాస్క్లు ధరించని సిబ్బందిని పని స్థలం నుంచి బయటకు పంపాలని తెలిపింది. డిపిహెచ్ ఇంకా 50 శాతం భోజన స్థలాలను మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)