Corona Mata: అది ఉత్తరప్రదేశ్... ప్రతాప్‌గఢ్ జిల్లా.. జుహి శుక్లాపూర్ గ్రామం. అక్కడ స్థానికులు కరోనా మాత పేరుతో ఓ ఆలయాన్ని నిర్మించుకున్నారు. రోజూ పూజలు చేస్తున్నారు. అమ్మవారి విగ్రహ ముఖానికి మాస్క్ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయాన్ని జిల్లా యంత్రాంగం... స్థానిక పోలీసుల ద్వారా కూల్చివేయించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. (image credit - twitter)