Home » photogallery » national »

CONGRESS PROMISE TO GIVE RS 2000 FOR WOMEN PER MONTH IF VOTED TO POWER IN ASSAM BA

‘కొత్త స్కీం.. గృహిణులకు నెలకు రూ.2000 డబ్బులు’

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల్లో పార్టీలు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలను ప్రకటిస్తున్నాయి. అసోంలో మళ్లీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ భారీ హామీలు గుప్పిస్తోంది. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకుని వరాలు ఇస్తోంది.