హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Photos : మహిళా కాంగ్రెస్ నేతలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ

Photos : మహిళా కాంగ్రెస్ నేతలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ

ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో... మహిళా కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లను కలిశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో... వాళ్లంతా కాంగ్రెస్ విజయం కోసం ఎంతగానో శ్రమించారు. అప్పటి నుంచీ వాళ్లను కలిసి... ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా... కాంగ్రెస్ పెద్దలకు సమయం దొరకకపోవడం సమస్యగా మారింది. ఎట్టకేలకు... కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత... సోనియాగాంధీ... రాహుల్ గాంధీతో కలిసి వెళ్లి ఇవాళ వారిని కలిశారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా సోనియాయే తమ దగ్గరకు వచ్చేసరికి... మహిళా కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

  • |

Top Stories