హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

రాహుల్ గాంధీ ఇంటి ముందు యాగం.. అనుకూల ఫలితాల కోసం EVMలకు పూజ

రాహుల్ గాంధీ ఇంటి ముందు యాగం.. అనుకూల ఫలితాల కోసం EVMలకు పూజ

లోక్‌ సభ ఫలితాలు పార్టీకి అనుకూలంగా రావాలనీ రాహుల్ గాంధీ ఇంటి ముందు యాగం చేస్తూన్నారు.. పార్టీ కార్యకర్తలు. యాగం చేస్తూ..రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా ఫోటోలను పెట్టి EVMలకు పూజలు చేస్తూ పార్టీకి అనుకూల ఫలితాలు రావాలనీ ప్రార్థనలు చేశారు. దీనికి తోడు అక్కడికి వచ్చిన వారికి వేడివేడిగా రాఫెల్ టీని కూడా అందిస్తున్నారు.

Top Stories